Allu sirish's ABCD movie getting ready for release. This movie set to release on May 17th. In this occassion, Unit planned for pre release event. and the roped Natural Star Nani as chief guest.
#abcdmovie
#allusirish
#nani
#tollywood
#madhurasridhar
#daggubatisuresh
#sureshproductions
#jersey
#alluarjun
#naturalstar
టాలీవుడ్‌లో యంగ్ హీరోల హవా కొనసాగుతోంది. ఒకరికోసం ఒకరుగా ముందగుడులు వేస్తూ మిరాకిల్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఏ సినిమాకైనా చిత్ర షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఆ వెంటనే ప్రమోషన్ కార్యక్రమాలే ఆ చిత్ర విజయంలో అసలైన పునాదులు. అయితే ప్రస్తుతం యంగ్ హీరోలంతా ఒకరికి ఒకరు తోడవుతూ చిత్ర ప్రమోషన్స్ చేపట్టడం ప్రేక్షక లోకాన్ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా విడుదలకు ముందు జరిపే ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ, వేదికపైకి పాపులర్ స్టార్స్‌ని తీసుకొచ్చి తమ సినిమాలకు భారీ హైప్ తీసుకొస్తున్నారు నేటితరం దర్శక, నిర్మాతలు. ఇటీవలే 'మహర్షి' ప్రీ రిలీజ్ వేడుకకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్ హాజరై ఆ సినిమా విజయంలో పాత్రులు కాగా తాజాగా అల్లు వారబ్బాయి సినిమా కోసం మరో యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని రంగంలోకి దిగుతున్నారు.